Navagraha Stotram with Telugu Lyrics (Dhyana Slokams)

Navagraha StotramWelcome to swarasaagaram.blogspot.in: navagraha stotram, navagraha stotra, navagraha stotram lyrics, navagraha stotram in telugu, telugu lyrics, navagraha stotras, navagaraha slokas:నవగ్రహ ధ్యాన శ్లోకములు

రవి  1    జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్
            తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మిదివాకరమ్

చంద్ర 2   దధిశంఖ తుషారాభం క్షీరొదార్ణవ సంభవమ్
             నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణమ్ 

కుజ 3    ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్
             కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్

బుధ 4    ప్రియంగు కలికా శ్యామం రూపేణా ప్రతిమం బుధమ్
              సౌమ్యం సౌమ్యగుణోపేతం  తం బుధం ప్రణమామ్యహమ్

గురు 5     దేవానాంచ  ఋ  షీనాంచ గురుం కాంచన సన్నిభమ్ 
               బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామిబృ   హస్పతిమ్

శుక్ర   6      హిమకుంద మృ  ణాళాభం దైత్యానాం పరమం గురుమ్
                సర్వ శాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్

శని   7       నీలాంజన సమాభాసం రవిపుత్రం యామాగ్రజమ్
                 చాయా మార్తండ సంభూతం తం నమామి శనైశ్చరమ్

రాహు 8      అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్
                  సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్

కేతు    9       ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకమ్
                   రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్

Share

Twitter Facebook Favorites